<?xml version="1.0" encoding="UTF-8"?><song><lyrics>[C1]
   యేసయ్య మనకు సహాయం
   మెస్సెయ్యగలడు మన భారం
   ఏ భాదలు ఏమున్ననను
   తొలగించి ఇచ్చున భయం

[V1]
 ఆదాము నాడు పాపము చేసి హవ్వను నిందించే
 ఆహవ్వ నడుగ తాను కాదని పాపమును చూపించే
 ఆవాడుకే ఈనాడు వచ్చింది మనకు చూడు	// యే //

[V2]
 సాతాను మనకు మత్తుజల్లి మాయ జేసెను
 పాపాలు చేయ నేర్చితానే పొంగిపోయెను యేసే కదా శరణ్యం
 సాతాను పూనే అసహ్యం ఏనాడును నిను వీడడు
 యేసయ్య మనకు తోడు // యే //</lyrics>
<title>యేసయ్య మనకు సహాయం</title>
<hymn_number>250</hymn_number>
</song>